తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల.

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల.

     ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18, 2026 వరకు ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలనువిడుదల చేసింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18, 2026 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్, సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.

 ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:

25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1).

27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1.

02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్.

5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1.

9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1.

12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్.

17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1.

 ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:

26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2).

28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2.

03- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2.

6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2.

10- 03 -2026 : ఫిజిక్స.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post