సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం.


సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం.

క్రైమ్ 9 మీడియా రిపోర్టర్ నాగయ్య.

 ప్రకాశం జిల్లా బేస్తవారిపేట:సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో బాగంగా ఈ రోజు బేస్తవారిపేట యందు ట్యాక్టర్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించడం అయినది.. జీఎస్టీ తగ్గింపుల వలన రైతాంగానికి కలిగిన లాభాలు తెలియజేయడమైనది.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా కంభం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్.పునూరు భూపాల్ రెడ్డి పాల్గొన్నారు... వ్యవసాయ శాఖ అధికారులు.శ్రీ షేక్ అబ్దుల్ రఫిక్, స్థానిక ఎంపీడీవో.ఎ.వి.రంగనాయకులు, పంచాయితీ కార్యదర్శి రామకృష్ణ రెడ్డి, వి ఏ ఏ లు తదితురులు రైతులు తదితరులు పాల్గోన్నారు.
 

Post a Comment

Previous Post Next Post