జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో157వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా
మార్కాపురం లో గడియార స్తంభం వద్ద గాంధీ పార్కులో మహాత్మ గాంధీజీకి నివాళులు
మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత గారు మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసినివాళులర్పించారు.
కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు. ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు.అర్పించారు.
అలాగే మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, స్థానిక తహసీల్దార్ కే. చిరంజీవి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు ఎన్నో ఉద్యమాలు ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చి పెట్టారని ఆమె అన్నారు.
మహాత్మ గాంధీ జయంతి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మున్సిపల్ అధికారులు రెవిన్యూ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
