ఫ్యూచర్ బిజినెస్ హౌస్ అవగాహన సదస్సు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు .
మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు ఫీచర్ బిజినెస్ హౌస్ వ్యవసాయం సేద్రియ ఎరువు ల వాడకం ద్వారా స్వచ్చ మైన పంటలు పండిచ వచ్చునీ
ఈ కార్యక్రమం ఎఫ్ బి హెచ్. మేనేజిగ్ డైరెక్టర్ శ్రీ ఉదయ్ భాస్కర్ గారు పాల్గొని వ్యసాయం పద్ధతులు గురించి వివరించారు,
ముందు రోజుల్లో ప్రతి గ్రామం సేద్రియ ఎరువులు తయారు చేసే కార్యక్రమం స్థానిక స్వచ్చంద సమస్తల ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఈ కార్యక్రమం అన్ని స్టేటలలో ఏర్పాటు చేసి రైతులకు ఎక్కవ ఆదాయం వచ్చే విధముగా చేస్తాము అని వివరించారు ఈ కార్యక్రమం లో శ్రీలక్ష్మి మాట్లాడతూ ప్రతి ఒక్కరూ సోలార్ ఇంటికి ఏర్పాటు చేసుకోవాలని వివరించారు ఈ కార్యక్రమం లో ఎన్జీవోస్ అందరికీ ఎఫ్ బి హెచ్. జిల్లా మరియు మండల కన్వీనర్ లగా గ్రామాల కోఆర్డినేటర్లుగా నియమించి నియామక పత్రాలు అందజేశారు. మార్కాపురం జిల్లా స్వచ్ఛంద సేవ సంస్థ నంది నాగయ్య అధ్యక్షతన ముందుగా డైరెక్టర్ ఉదయ భాస్కర్ గారికి స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు స్వాగతం పలికి పూలమాలలతో దృశ్యాలవలతో ఘనంగా సత్కరించారు.
మార్కాపురం జిల్లా స్వచ్చందసంస్థల కన్వినర్ నంది నాగయ్య ఏ అనిల్ రాజు లూకా, చిట్లూరి. ఏలియా. దాసరియోబు జయ కుమార్. దున్న యోబు. బాబ్జి మరియు 30 మంది NGOS FBH శంకరయ్య భూషణ్ మహిళలు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.





