పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద గేట్లు ఎత్తి నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
వెలిగొండ ప్రాజెక్టు వద్ద భావో ద్వేగానికి గురైన ముఖ్యమంత్రి. జల హారతి ఇచ్చిన అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు. సాష్టాంగ ప్రణామం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాష్టాంగ ప్రణామం చేయడంతో పెద్ద ఎత్తున హర్ష ద్వనాలు వ్యక్తం చేసిన రైతులు మహిళలు.
మార్కాపురం జిల్లా స్థానిక రైతులతో బటన్ నొక్కించి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన సీఎం చంద్రబాబు
కెనాల్ నుంచి పరవళ్లు తొక్కుతూ నల్లమల సాగర్ వైపు మళ్లిన కృష్ణా జలాలు. వెలిగొండ ప్రారంభోత్సవంలో నీటిపారుదల శాఖ మంత్రి ఒంగోలు ఎంపీ. జిల్లాలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత వివిధ శాఖల అధికారులు. కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


