భారిగా సెల్ ఫొన్స్ రికవరి..బాధితుల కళ్ళలో ఆనందం.
పొలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలో విలువైన సెల్ ఫొన్స్ పొగొట్టుకొని నిస్సహాయ స్థితిలో పొలీసులను ఆశ్రయించిన బాధితులకు న్యాయం జరిగింది.
22 సెల్ ఫొన్స్ రూ 2,25,000 విలువైన సెల్ ఫొన్స్ సి.ఐ రాజేష్ ఆధ్వర్యంలో బాధితులకు అందజేశారు._
ఈ సందర్భంగా సెల్ ఫొన్ బాధితులు పొలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అసలు మా సెల్ ఫొన్స్ తిరిగి వస్తాయన్న ఆశలు వదులుకున్నామని పొలీసుల కృషితో మా విలువైన సెల్ ఫొన్లు మా చేతికి రావడం చాలా సంతోషంగా ఉందాన్నారు.
విలువైన సెల్ ఫొన్స్ పొగొట్టుకున్నప్పుడు అధైర్య పడకుండా తగిన ఆధారాలతో పొలీసులను సంప్రదించాలని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్. రాజేష్ ప్రజలకు తెలియజేశారు
