ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తనయుడు విగ్నేష్ రెడ్డి కొనకనమిట్ల మండలం లోని వివిధ గ్రామాల్లో 10 మందికి స్వయంగా వారి ఇంటికి వెళ్లి సీఎం సహాయనిది చెక్కులను పంపిణి చేశారు.
సీఎం సహాయ నిది పొందిన వారిలో..కొనకనమిట్ల మండలం
1. చీతిరాల వెంకట సుబ్బారావు (గొట్లగట్టు) 40,000 రూపాయలు.
2. వంకాయలపాటి వంశీ (గొట్లగట్టు) 60,276 రూపాయలు.
3. మద్దూరి వెంకట నరసింహ (గొట్లగట్టు) 1,00,198 రూపాయలు.
4. కరేటి అనిష్ (ఇరసలగుండం) గారికి 70,000 రూపాయలు.
5. గొంగటి రోజా (కాట్రగుంట) 18,000 రూపాయలు.
6. కాకి యమున (పాతపాడు) 30,786 రూపాయలు.
7. కానాల నాగేశ్వరరావు (పెదారికట్ల) 30,786 రూపాయలు.
8. దిరిశల సౌజన్య (సిద్ధవరం) కు 1,72,758 రూపాయలు.
9. గౌతుకట్ల కోటమ్మ (ఎదురాళ్లపాడు) 30,786 రూపాయలు.
10. ఏరువ రమణమ్మ గార్లకు (ఎదురాళ్లపాడు) 37,378 రూపాయలు.మొత్తం:- 5,90,968 రూపాయల చెక్కులను అందజేశారు.

