శ్రీకృష్ణ సుజుకి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నారా శేషు గారి జన్మదిన వేడుకలు ప్రేమాలయంలో...




 శ్రీకృష్ణ సుజుకి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నారా శేషు గారి జన్మదిన వేడుకలు  ప్రేమాలయంలో...

Eluru పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీకృష్ణ సుజుకి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నారా శేషు గారి జన్మదిన వేడుకలు ఈరోజు ప్రేమాలయంలో శేషు గారి కుటుంబ సభ్యులు నారా హనుమాన్ గారు & చోడబత్తుల సూరి బాబు గారు మరియు శ్రీకృష్ణ సుజుకి స్టాఫ్ & శేషు గారి అభిమానులతో ఘనంగా జరిగింది..

• ముందుగా ప్రేమాలయంలోని వృద్ధులకు శ్రీకృష్ణ సుజుకి స్టాఫ్ & పెటేటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అన్నదానం మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేసియున్నారు, అనంతరం వృద్ధులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు..

 ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ RK గారు, సాగర్ గారు, 32 వ డివిజన్ జనసేన ఇంచార్జ్ కన్నా వరప్రసాద్ గారు, 32 వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ తాటికొండ శ్రీనివాస్ గారు, 21 డివిజన్ ప్రధాన కార్యదర్శి తాతారావు గారు, తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

Previous Post Next Post