బహుజనులను పోరుబాటనడిపిన తొలి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న.


 బహుజనులను పోరుబాటనడిపిన తొలి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న.

టీ నర్సాపురం. క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి వేడుకలను టీ నర్సాపురంగౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న బర్త్డే కేకును కట్ చేసి స్వీట్స్ పంచారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీ నర్సాపురం గౌడ సంఘ నాయకులు మరీదు వెంకట నాగేశ్వరరావు శ్యామకూరి సత్యనారాయణ, ఈ డ నాగరాజు, వేముల యేసు తదితరులు మాట్లాడుతూ బహుజనులలో చైతన్యం తీసుకొచ్చి వారిని పోరు బాటలో నడిపించిన తొలి వీరుడు అని వారన్నారు. కొండను ఢీకొట్టిగెలిసిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. తెలంగాణను దాదాపు 50 ఏళ్లు బండి పరిపాలించినటువంటి బహుజన వీరుడు అని తెలిపారు. వారి ఆశయాలనునేటి ప్రజలు పాటించాలన్నారు. బీసీలంతా కూడా ఐక్యత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పాపన్న బడుగులకు అడుగులు నేర్పినటువంటి మహావీరుడన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపాటి మధు' తాత సాయి పల్లగాని మురళి ,

బై గాని సతీష్, తదితరులు పలువురు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post