కంభంలో వ్యాపారులకు జిఎస్టి పై చైతన్య కార్యక్రమం.


 కంభంలో వ్యాపారులకు జిఎస్టి పై చైతన్య కార్యక్రమం. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రం లోని పలు దుకాణాల్లో మంగళవారం ఎం పీ డీ వో వీరభద్రచారి ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాపారవేత్తలకు ప్రజలకు జీఎస్టీ పై అవగాహన కల్పించారు. పన్ను విధానం, వస్తువుల ధరల పై జీఎస్టీ ప్రభావం గురించి వివరించారు. 

జీఎస్టీ సక్రమ అమలుతో వ్యాపార వృద్ధి సాధ్యమవుతుందని నిర్వాహకులు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో కంభం పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి రమేష్ రెడ్డి, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రతినిధులు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post