జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కేంద్రం. మార్కాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో దస్తావేజు లేకర్ల నిరవధిక పెన్ డౌన్ ..
ప్రభుత్వం జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ కార్పొరేట్రేషన్ మాకొద్దు కాగితాల రిజిస్ట్రేషన్ మాకు కావాలి అని నిరసన లో నినాదాలు చేసిన దస్తావేజు లేఖరులు..
ఈనెల 20 తేది నుండి 31 వరకు నిరవధిక సమ్మె చేస్తున్నట్లు దస్తావేజు నిర్వాహకులు తెలిపారు.
